జాతీయం

బింబిసార అంచనాలు పెంచిన ట్రైలర్‌

నందమూరీ కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ’బింబిసార’ సోషీయో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి …

రామ్‌కు విజయేంద్రప్రసాద్‌ ప్రశంసలు

అమ్మాయి సినిమా అదుర్స్‌ అంటూ కితాబు రామ్‌గోపాల్‌ వర్మ ప్రేరణతో ఎంతోమంది ఇండస్టీల్రో అడుగుపెట్టారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. ఆ మధ్యకాలంలో ఓ వేడుకలో …

వాల్తేరు వీరయ్య షూట్‌లో జాయిన్‌ అయిన రవితేజ

మాస్‌ మహారాజ రవితేజ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు …

మాచార్ల నియోజకవర్గంపై భారీ అంచనాలు

సముద్రఖని లుక్‌ విడుదల చేసిన మేకర్స్‌ నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ’మాచర్ల నియోజకవర్గం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత నితిన్‌ ఫుల్‌ …

ఇందిరపాత్రలో కంగనా..ఎమర్జెన్సీ టీజర్‌ విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజురానే వచ్చింది. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనారనౌత్‌ నటిస్తున్న కొత్త మూవీ ఎమర్జెన్సీ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా …

ప్రధాని మోడీ హత్యకు కుట్ర

ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌ కుట్ర కోణంపై సమగ్ర దర్యాప్తు పాట్నా,జూలై14(జనం సాక్షి ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్‌ పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలో మోదీని …

కుమార్‌ విశ్వాస్‌కు భద్రత పెంపు

న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): ప్రముఖ హిందీ కవి, వ్యాపారవేత్త, లెక్చరర్‌, ఆమ్‌ ఆద్మీపార్టీ మాజీ నాయకుడు కుమార్‌ విశ్వాస్‌కు భద్రతను మరింత పెంచారు. వై నుంచి వై ప్లస్‌ …

పార్లమెంట్‌లో ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు

పార్లమెంట్‌లో ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు అన్‌పార్లమెంట్‌ పదాల జాబితా విడుదల న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): పార్లమెంట్‌లో సభ్యులు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఇక కుదరదు. అన్‌ పార్లమెంటరీ పదాలను …

మరోమారు పెరిగిన కరోనా కేసుల సంఖ్య

20వేల సంఖ్యను దాటిన పాజిటివ్‌ కేసులు న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): దేశంలో ఇన్నాళ్లు 20 వేలకు లోపు నమోదు అవుతూ వచ్చిన కేసుల సంఖ్య తాజాగా 20 వేలను …

శ్రీలంకలో పరిస్థితులు దారికొచ్చేనా?

కొత్త నాయకత్వం సమర్థతపైనే ఆధారం కొలంబో,జూలై14(జనం సాక్షి ): శ్రీలంకలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడిన ప్రజానీకం.. ప్రభుత్వం పై తిరగబడ్డారు. ఈ నిరసనలతో భయాందోళనకు గురైన …

తాజావార్తలు