జాతీయం

లాలూ బియిల్‌ పిటిషన్‌ విచారణ 11కు వాయిదా

రాంచి,మార్చి4 ( జనంసాక్షి ) :  రాష్టీయ్ర జనతాదళ్‌ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌ పై రాంచీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పలు …

జనరల్‌ రోడ్రిగ్స్‌ కన్నుమూత

చంఢీఘడ్‌,మార్చి4( జనంసాక్షి ) :  భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ సునిత్‌ ఫ్రాన్సిస్‌ రోడ్రిగ్స్‌ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సారలు. 1990 నుంచి …

ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ వివాదాస్పద వ్యాఖ్యలు

విద్యార్థి నవీన్‌ మృతదేహం రప్పించడంపై అసనం బెంగళూరు,మార్చి4 ( జనంసాక్షి ) :  కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో మరణించిన నవీన్‌ …

చెన్నై మేయర్‌ తొలిసారి దళిత మహిళ

29 ఏండ్ల ఆర్‌ ప్రియ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చెన్నై,మార్చి4 (జనం సాక్షి ) : తొలిసారి ఓ దళిత మహిళ చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా …

భారత్‌ను సరైన దిశలో నడిపే యత్నాలు

దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాల్సి ఉంది దేశహితం కోసమే తమ ప్రణాళిక జార్కండ్‌ సిఎం హేమంత్‌ సోరేన్‌తో భేటీ శిబూసోరేన్‌ ఆశీర్వాదం తీసుకున్నకెసిఆర్‌ బిర్సా ముండా …

మారియుపోల్‌ నగగరం దిగ్బంధం

రష్యా సైనికుల ఆక్రమణతో నిలిచిన విద్యుత్‌,నీటి సరఫరా కీవ్‌,మార్చి4(జనం సాక్షి): రష్యా సైనికుల దాడితో ఉక్రెయిన్‌ దేశంలోని మారియుపోల్‌ నగరం అట్టుడికి పోతోంది. రష్యా దళాలు ప్రజలపై …

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు ఇక స్వస్తి

ఉద్యోగులకు ఆఫీసలు నుంచి మెయిళ్లు గూగుల్‌ కూడా తన ఉద్యోగులకు సందేశాలు ఏప్రిల్‌ నాలుగు నుంచి ఇక హాజరు తప్పనిసరి న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): కరోనా వ్యాప్తి నివారణ …

కోర్టు తీర్పు ప్రకారం ముందుకు సాగితేనే మేలు

అమరావతి కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి రైతుల్లో భరోసా కల్పిస్తే కలిగే ప్రయోజనాలు అధికం మూడు రాజధానుల పల్లవిని పక్కన పెట్టడమే బెటర్‌ అమరావతి,మార్చి4(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ …

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిర్లక్ష్యం

ప్రమాదంలో యూరప్‌ దేశాలు.. అనుప్రమాదం ఉంటుందన్న ఆందోళనలు యూరప్‌ భద్రతకు ప్రమాదం ఏర్పడిరదన్న బ్రిటన్‌ లండబన్‌,మార్చి4(జనం సాక్షిజనం సాక్షి):రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిర్లక్ష్యం కారణంగా మొత్తం యూరప్‌ …

యుద్దం కొనసాగితే ఆర్థిక నష్టాలు ఎక్కువే

భారత్‌ లాంటి దేశాలకు చమురు వదులుతుంది ఉక్రెయిన్‌తో పాటు అన్ని దేశాలకు కూడా నష్టమే న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): ఉక్రెయిన్‌ యుద్దం ఇలాగే కొనసాగితే కలిగే నష్టం భారీగానే …

తాజావార్తలు