జాతీయం

రష్యా యుద్ద ప్రకటనతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం

వంద డాలర్లు దాటిన క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ చేపడుతున్నట్లు పుతిన్‌ ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతర్జాతీయ …

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం

తెల్లవారుజామునే బాంబర్లతో మొదలైన దాడి ఎదురుదాడికి దిగిన ఉక్రెయిన్‌ రష్యన్‌ ఫైటర్‌ జెట్లను కూల్చేసినట్లు ప్రకటన యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా విధింపు ప్రాణాలు కాపాడుకునేందుకు …

అధికార బిజెపికి గట్టి పోటీ ఇస్తున్న విపక్ష ఎస్పీ

నాలుగు దశల్లోనూ సమ ఉజ్జీగా నిలిచిందన్న విశ్లేషణలు లక్నో,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సరళిని చూస్తుంటే పోటీ బిజెపి, ఎస్పీ మద్యనే ఉందన్న ప్రచారం సాగుతోంది. సర్వేలు …

ఉక్రెయిన్‌పై యుద్దమేఘాల ప్రభావం

దేశంపై పొంచివున్న పెట్రో బాంబు ఏ క్షణంలో అయినా మోత తప్పేలా లేదు న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): దేశంలో గత కొన్ని నెలలుగా పెట్రో ధరలు పెరగకపోవడానికి గల …

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది.

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఉక్రెయిన్‌ను  మూడు వైపులా చుట్టుముట్టిన రష్యా బలగాలు.. రాజధాని కీవ్‌ సహా …

ర‌ష్యా – ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ కుప్ప‌కూలింది

          న్యూఢిల్లీ : ర‌ష్యా – ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ కుప్ప‌కూలింది. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ …

సింగిల్‌ పేరెంట్‌ కూడా దత్తత తీసుకోవచ్చు

అలహబాద్‌ హైకోర్టు తీర్పు లక్నో,ఫిబ్రవరి23  (జనం సాక్షి) : పిల్లలను దత్తత తీసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్‌ …

పారిశుద్య నీటితోనే ఆరోగ్య సంరక్షణ

కరోనా జాగ్రత్తలు జీవితాంతం పాటించాలి నేషనల్‌ వాష్‌ కాన్‌క్లేవ్‌లో ఉపరాష్ట్రపతి చెన్నై,ఫిబ్రవరి23  (జనం సాక్షి) : స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలను కలిపించడం ద్వారా సమాజాన్ని …

బిజెపిని అణచివేసే కుట్రలో కెసిఆర్‌

\ కుటుంబ పాలనపై పోరాడుతూనే ఉంటాం ఉద్యమ ద్రోహులను పక్కనపెట్టుకుని పాలన మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి న్యూఢల్లీి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా …

ఆర్థికంగా రాష్టాల్రను దెబ్బతీసే కుట్ర

రాజకీయంగా గుప్పిట్లో పెట్టుకునే యోచన ప్రాంతీయ పార్టీలకు పొగపెడుతున్న మోడీ న్యూఢల్లీి,ఫిబ్రవరి2: ముందున్నజనం సాక్షి ముసళ్ల పండగా అన్న సామెత ఇప్పుడు మనకు అనుభవం లోకి రానుంది. …