జాతీయం

ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం

` కాంగ్రెస్‌ ఓటమిపై రాహుల్‌ స్పందన న్యూఢల్లీి,మార్చి 10(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ నిరాశాజనక ఫలితాలతో ఓటమిని చవిచూడటంపై ఆ పార్టీ …

2024లోనూ ఇదే పునరావృతం అవుతుంది

` హోలీ ముందుగానే వచ్చింది:ప్రధాని మోదీ న్యూఢల్లీి,మార్చి 10(జనంసాక్షి): అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢల్లీిలోని …

పంజాబ్‌లో నవశకం

` కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీపార్టీ విజయ దుంధుభి ` నాలుగు రాష్ట్రాల్లో బిజెపి హవా ` మణిపూర్‌,గోవా,ఉత్తరాఖండ్‌,యూపీలలో వికసించిన కమలం.. ` యూపీలో రెండు సీట్లకే …

ఎన్నికల ఫలితాల వేళ లడ్డూలకు గిరాకీ

జీత్‌కే లడ్డూ పేరుతో స్వీట్‌ హౌజుల్లో తయారీ న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పంజాబ్‌లో లడ్డూలకు బాగా గిరాకీ ఏర్పడిరది. ఎన్నికల ఫలితాలకు ముందు పలు …

ఐదు రాష్టాల్ల్రో నేడు కౌంటింగ్‌

భారీగా ఏర్పాట్లు చేసని ఎన్నికల సంఘం ఉదయం నుంచే వెలువడనున్న ఫలితాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయపార్టీలు న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): దేశంలో ఐదు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు …

నేను కీవ్‌లోనే ఉన్నా

మరోమారు జెలెన్‌ª`స్కీ వెల్లడి కీవ్‌,మార్చి8(జనం సాక్షి): రష్యా దాడులను శక్తివంచన లేకుండా తిప్పికొట్టేందుకు తన శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి …

మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట ఏదీ

కఠిన చర్యలు తీసుకోవడంలో పాలకుల విఫలం న్యూఢల్లీి,మార్చి8(జనం సాక్షి):అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను ఏటా జరుపుకుంటున్నా..వారి గురించి ఘనంగా చెప్పుకుంటున్నా దేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హింస …

కేరళలో దారుణఘటన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దహనం

          తిరువ‌నంత‌పురం : ఆ కుటుంబ స‌భ్యులంతా గాఢ నిద్ర‌లో ఉన్నారు. ఒక్క‌సారిగా ఆ ఇంట్లో మంట‌లు చెల‌రేగాయి. ఈ క్ర‌మంలో …

ర‌ష్యా యుద్ధ విమానాలు బాంబుల వ‌ర్షం

          కీవ్‌: ఉక్రెయిన్‌లోని సుమీ న‌గ‌రంపై ర‌ష్యా వైమానిక దాడుల‌కు పాల్ప‌డింది. సోమ‌వారం రాత్రివేళ ఆ దాడులు జ‌రిగాయి. ఆ అటాక్‌లో …

ఖజానాను ముంచుతున్న సబ్సిడీలు

నగదు బదిలీ పథకాలతో దుబారా రూపాయి బియ్యం లాంటి పథకాలతో వ్యాపారాలు న్యూఢల్లీి,మార్చి7(జనం సాక్షి): సబ్సిడీ పథకాలకు ప్రజలను అలవాటు చేసి వారిని నిర్వీర్యులుగా చేయడంలో ప్రభుత్వాలు …

తాజావార్తలు