జాతీయం

పగటిపూట ర్యాలీలు..రాత్రిపూట కర్ఫ్యూలా..!

` భాజపాకు చురకలంటించిన బీజేపీ ఎంపీ వరుణ్‌ న్యూఢల్లీి,డిసెంబరు 27(జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్‌ గాంధీ మరోసారి సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. దేశంలో ఓవైపు …

షెడ్యూల్‌ ప్రకారమే ఐదురాష్ట్రాల ఎన్నికలు

` ఒమిక్రాన్‌ తాజా పరిస్థితిపై ఈసీ సవిూక్ష ` ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు ` ఎన్నికలు జరిగే ఐదు రాష్టాల్లో వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని సూచన …

ఢల్లీిలో కొవిడ్‌ ఉధృతి .. ` నైట్‌ కర్ఫ్యూ అమలు

దిల్లీ,డిసెంబరు 26(జనంసాక్షి):దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ …

.ప్రగ్యాసింగ్‌కు అనారోగ్యం ఉత్తిదే..

` క్రికెట్‌ ఆడటంపై పలువురి అనుమానాలు భోపాల్‌,డిసెంబరు 26(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ భాజపా నాయకురాలు, భోపాల్‌ ఎంపీ ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. అనారోగ్య కారణాలు చూపి …

ప్రికాషన్‌ డోసుపై ఇంకా రాని స్పష్టత

` కసరత్తు చేస్తోన్న నిపుణుల బృందం దిల్లీ,డిసెంబరు 26(జనంసాక్షి): దేశంలో కొత్తరకం వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. దీంతో 60ఏళ్ల …

చైనా ఉత్పత్తులపై యాంటీడంపింగ్‌ సుంకం విధింపు

న్యూఢల్లీి,డిసెంబరు 26(జనంసాక్షి):చైనాకు భారత్‌ మరోసారి గట్టి షాక్‌ ఇచ్చింది. స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి చైనా నుంచి చౌక ధరలకు దిగుమతి అవుతున్న ఐదు రకాల …

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌డోస్‌

` 15`18 ఏళ్ల వారికి జనవరి 3 నుంచి టీకాల పంపిణీ ` ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు,జాగ్రత్తలే మందు.. ` ఔషధాలకు ఎలాంటి కొరత లేదు ` …

పంజాబ్‌ ఎన్నికల బరిలో రైతు సంఘాలు

` ఎన్నికల కోసం సంయుక్త సమాజ్‌ మోర్చా ఏర్పాటు చండీగఢ్‌,డిసెంబరు 25(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాడిన రైతు సంఘాలు ఇప్పుడు ఎన్నికల బరిలో దిగేందుకు …

నాలుకా..తాటిమట్టా..

వ్యవసాయచట్టాలు మళ్లీ తెస్తాడట! ` కేంద్రమంత్రి తోమర్‌ వ్యాఖ్యలు ` ఒక అడుగు వెనక్కి వేశామే తప్ప వెనకడుగు వేయలేదని వెల్లడి ముంబై,డిసెంబరు 25(జనంసాక్షి):సాగుచట్టాలపై కేంద్రమంత్రి తోమర్‌ …

విశ్వం పుట్టుక ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌

` ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు దొరకనున్న జవాబు ` సంయుక్తంగా రూపొందించిన అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు ` 5 నుంచి 10 …