జాతీయం

ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్‌

` నియమించిన కేంద్రం న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి): ఇండియన్‌ స్పేస్‌ Ê రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్‌ శాస్త్రవేత్త ఎస్‌ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. విక్రంసారాభాయ్‌ …

యూపీలో బీజేపీకి షాక్‌..

` మరో మంత్రి ఔట్‌.. ` ఎంత మంది ఉంటారో డౌట్‌ ` పదవికి రాజీనామా చేసిన కేబినెట్‌ మంత్రి దారా సింగ్‌ చౌహాన్‌ దిల్లీ,జనవరి 12(జనంసాక్షి): …

చైనాతో తలపడేందుకు సిద్ధం

` ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి): ఉత్తర భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్విగ్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే ఇవాళ కీలక వ్యాఖ్యలు …

భాజపా ఎమ్మెల్యేచెంప ఛెడేల్‌

` మీరు రైతుద్రోహులంటూ అన్నదాత ఆగ్రహం లక్నో,జనవరి 8(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే ఓ ఘటన ఇప్పుడు …

 ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

` కరోనా ఉధృతి ఉన్నా ఎన్నికల నిర్వహణకే ఈసీ మొగ్గు ` జనవరి 14న నోటిఫికేషన్‌ విడుదల ` ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీవరకు …

డిజిటిల్‌ అసమానతలతో చదువువ మానేస్తున్న పేదలు

అందరికీ విద్య అన్నది కరోనా తుడిచేసింది. న్యూఢల్లీి,డిసెంబర్‌31 (జనం సాక్షి) : కొవిడ్‌ కాలంలో పెరిగిపోయిన డిజిటల్‌ అసమానతలకు ఒక తరం యువ విద్యార్థులు బాధితులు అయ్యారు. …

ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

` ఆరుగురు మావోయిస్టులు మృతి రాయ్‌పూర్‌,డిసెంబరు 27(జనంసాక్షి): ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు …

నీతి ఆయోగ్‌ ఆరోగ్య సూచీలో తెలంగాణకు మూడో స్థానం

` కేరళకు మొదటి స్థానం.. చిట్టచివరన యూపీ న్యూఢల్లీి,డిసెంబరు 27(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించింది. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచిలో …

15 ఏళ్లు దాటిన వారికి కోవిడ్‌ టీకాలు

దిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి): దేశంలో 15`18 ఏళ్ల వారికి కరోనా టీకాలు అందించేందుకు కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం నూతన సంవత్సరం(జనవరి 1) నుంచి పిల్లలకు కొవిన్‌ యాప్‌/వెబ్‌సైట్‌లో …

చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ ఘనవిజయం

` 35 స్థానాల్లో 14 చోట్ల గెలుపు ` ఇది ట్రైలర్‌ మాత్రమేనన్న ఆమ్‌ఆద్మీ చండీగఢ్‌,డిసెంబరు 27(జనంసాక్షి): పంజాబ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని …