Main

హిమాచల్‌ దుర్ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య

కొండప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు 14మంది క్షతగాత్రులను రక్షించినట్లు వెల్లడి సిమ్లా,ఆగస్ట్‌12(జనం సాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌ కన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగి వాహనాలపై పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య …

కొత్తగా 38,353 కేసులు నమోదు

కేరళలో మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా పరిస్థితులు న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. …

నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వెంకయ్య

పార్లమెంట్‌ ఆవరణలో మొక్కనాటిన నాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో పలు కార్యక్రమాల నిర్వహణ వివిధ కార్యక్రమాల సమాచారంతో ఈ `బుక్‌ విడుదల న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ …

జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌

నేటి ఉదయం ఆకాశంలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్‌ ఇస్రో ప్రయోగానికి సర్వం సిద్దం న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన కిరీటంలో మరో కలికి …

ఆశించినస్థాయిలో జరగని సమావేశాలు

వాయిదా అనంతరం స్పీక్‌ ఓం బిర్లా వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): లోక్‌సభ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభను నిరవధిక వాయిదా వేసిన …

రాజ్యసభలో సభ్యుల తీరుపై వెంకయ్య ఆవేదన

గద్గస్వరంతో కంటతడిపెట్టిన ఛైర్మన్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. పార్లమెంట్‌లో ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య …

అఫ్ఘాన్‌లో మళ్లీ పైచేయి సాధిస్తున్న తాలిబన్లు

అమెరికా దళాల ఉపసంహరణతో పట్టుబిగింపు దేశాన్ని రక్షించుకోవాల్సింది అక్కడి సైన్యమే అన్న అమెరికా అప్గాన్‌ విడిచి రావాలని వివిధ వర్గాలకు భారత్‌ హెచ్చరిక కాబూల్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి): తమ …

సమష్టిగా బాలల హక్కుల పరిరక్షణ

బాలల సమస్యల తక్షణ పరిష్కారానికి బాల అదాలత్‌ బాలల జీవన, అభివద్ధి, రక్షణ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం : చైర్మన్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన …

ఎపికి పది బ్యాంకుల ద్వారా రూ.56,076 కోట్ల రుణం

రాజ్యసభలో వెల్లడిరచిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 10 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు రుణాలనిచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 2019 ఏప్రిల్‌ …

ఓబిసి రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాల మద్దతు

సభ ముందుకు 172వ రాజ్యాంగ సవరణ బిల్లు బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన సభ్యులు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు వరుసగా …