Main

అఫ్ఘాన్‌లో తాలిబన్ల పట్టు

భారత్‌ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్‌ స్వాధీనం కాబూల్‌,అగస్టు12(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ దళాలకు భారత దేశం బహుమతిగా ఇచ్చిన యుద్ధ హెలికాప్టర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెలికాప్టర్‌ …

పాక్‌ సరిహద్దుల్లో ఉన్నామా అనిపించింది

రాజ్యసభలో సెక్యూరిటీ మార్షల్స్‌ ఎందుకు అధికార పార్టీ తీరుపై మండిపడ్డ సంజయ్‌ రౌత్‌ ముంబై,అగస్టు12(జనం సాక్షి): పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు జరిగిన సంఘటనలపై శిసేన …

ఇస్రో జిఎస్‌ఎల్‌వి ప్రయోగం విఫలం కావడం షాక్‌

దీనిని అధిగమించే సత్తా ఇస్రోకు ఉందన్న మాధవన్‌ నాయర్‌ బెంగళూరు,అగస్టు12(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగం విఫలం కావడంపై …

నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపు

ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు నిబంధనలకు ఓలబడే కొన్ని ఖాతాల స్తంభన వివరణ ఇచ్చిన ట్విట్టర్‌ ప్రతినిధి న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): నిబంధనలను అందరికీ సమానంగా, నిష్పాక్షికంగా వర్తింపజేస్తున్నట్లు …

కాంగ్రెస్‌ నేతలకు ట్విట్టర్‌ షాక్‌

రాహుల్‌ సహా పలువురి ఖాతాల నిలిపివేత ట్విట్టర్‌ బిజెపి ఆధీనంలోకి వెళ్ళిందని కాంగ్రెస్‌ విమర్శలు న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): కాంగ్రెస్‌ నేతలకు ట్విట్టర్‌ షాక్‌ ఇచ్చింది. రాహుల్‌ సహా …

పార్లమెంటులో విపక్షాల తీరు గర్హనీయం

హుందా కోల్పోయి ఇష్టానుసారం వ్యవహరించారు సభను సజావుగా సాగకుండా వ్యూహంతో అడ్డుకున్నారు దేశానికి వీరంతా క్షమాపణలు చెప్పుకోవాల్సిందే రాజ్యసభలో వ్యవహారాలపై చర్య తీసుకోవాలని ఛైర్మన్‌కు వినతి విూడియా …

పదవీవిరమణ చేసిన జస్టిస్ట్‌ నారిమన్‌

ఉద్విగ్నంగా సాగిన చివరి రోజు ఓ న్యాయసింహాన్ని కోల్పోతున్నామన్న చీఫ్‌జస్టిస్‌ ఎన్‌వి రమణ న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రోహింగ్టన్‌ ఫాలీ నారీమన్‌ గురువారం పదవీ …

హైదరాబాద్‌`చెన్నైల మధ్య విమాన సర్వీసులు

వారంలో ఐదురోజుల పాటు నడపాలని నిర్ణయం ముంబై,ఆగస్ట్‌12(జనం సాక్షి): ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయెన్స్‌ ఎయిర్‌..హైదరాబాద్‌ నుంచి మరో రెండు నగరాలకు ఉదయం పూట విమాన …

ఇస్రో రాకెట్‌ ప్రయోగం విఫలం

సాంకేతిక సమస్యలే కారణమన్న ఛైర్మన్‌ శివన్‌ బెంగళూరు,ఆగస్ట్‌12(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ `ఎఫ్‌10 రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్‌ దశలో …

రష్యాలో హెలికాప్టర్‌ కూలి 13మంది దుర్మరణం

మాస్కో,ఆగస్ట్‌12(జనం సాక్షి): రష్యాలో హెలికాప్టర్‌ కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున కూలిపోయిందని, ఆ సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బందితోపాటు 13 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానిక విూడియా తెలిపింది. …