Main

రూపాయి బలహీనతతో ఎన్నాళ్లు వేగగలం

ఎగుమతిదిగుమతులపై సవిూక్షించుకోవాల్సిందే ఆహరాధాన్యాల ఎగుముతలు పెరిగితేనే వృద్ది న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): వివిధ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం …

వ్యాపారరంగాల్లోనూ రిజర్వేషన్‌

ఉద్యమంలా దళితబంధు `పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది ` దళితజాతి సమగ్ర వికాసం లక్ష్యంగా పథక రూపకల్పన ` ఇప్పటి వరకు ఒక ఎత్తయితే..ఇకనుంచి మరో ఎత్తు …

ఇంగ్లాండ్‌లో కాల్పుల కలకలం

ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మృతి లండన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): నైరుతి ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్‌ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక …

ఢల్లీి అల్లర్ల కేసులో మరో ట్విస్ట్‌

  న్యూఢల్లీి,ఆగస్ట్‌13(జనంసాక్షి): గత సంవత్సరం జూలై నెలలో రాజధాని ఢల్లీిలోని ఈశాన్య జిల్లాలో జరిగిన అల్లర్లలో అన్సార్‌ ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇన్ఫార్మర్‌ నుండి …

రాజౌరీలో బీజేపీ నాయకుడి ఇంటిపై గ్రెనేడ్‌తో దాడి, ఒకరి మృతి

జమ్మూకశ్మీర్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు, జమ్మూకశ్మీర్‌ రాజౌరీలోని బీజేపీ నాయకుడు జస్బీర్‌ సింగ్‌ ఇంటిపై దుండగులు గ్రెనేడ్‌తో దాడిచేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ …

గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు

తిరువనంతపురం,ఆగస్ట్‌13(జనంసాక్షి): 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో శ్రీకుమార్‌ …

మొగుడుపెళ్లాం మధ్య బలవంతపు శృంగారం నేరం కాదు

ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు ముంబై,ఆగస్ట్‌13(జనంసాక్షి): మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కానేకాదని ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు తాజాగా …

స్కూళ్లల్లో వ్యాక్సినూషన్‌ తప్పనిసరి

కాలిఫోర్నియా గవర్నర్‌ ఆదేశాలు కాలిఫోర్నియా,ఆగస్ట్‌13(జనంసాక్షి): మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో పనిచేస్తున్న …

మెక్సికోకు అమెరికా ఆపన్నహస్తం

85లక్షల వ్యాక్సిన్‌ల పంపిణీకి హావిూ వాషింగ్టన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పొరుగు దేశం మెక్సికోలో కరోనా మూడో వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఆపన్న హస్తం అందజేసింది. మెక్సికో ప్రభుత్వానికి …

కట్టుదిట్టమైన రక్షణతో స్కూళ్లు నడపాలి

లేకుంటే పిల్లల్లో మానసిక సమస్యలు హెచ్చరించిన సౌమ్యా స్వామినాథన్‌ కరోనా నిరోధానికి మూడు ఔషధాల పరీక్షలు: టెడ్రోస్‌ జెనీవా,అగస్టు12(జనం సాక్షి): పాఠశాలలు ప్రారంభించకుంటే చిన్నారుల్లో మానసిక సమస్యలు …