సీమాంధ్ర

ప్రపంచం అంతా మన ఆహారం తినాలి

ప్రకృతి వ్యవసాయ సదస్సును ప్రారంభోత్సవంలో బాబు 10 రోజుల పాటు  జరగనున్న ప్రకృతి వ్యవసాయ సదస్సు గుంటూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ‘ప్రపంచం అంతా మన ఆహారం తినాలి’ అని ఏపీ …

వైభవంగా తిరూచానూరు కార్తీక బ్ర¬్మత్సవాలు

మోహినీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు తిరుపతి,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  తిరుచానూరు కార్తీక బ్ర¬్మత్సవాలు వైభవంగా సాగుతున్‌ఆనయి. శనివారంతో 5 వ రోజుకు చేరుకున్న ఉత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి …

అగర్వాల్‌ ఆస్పత్రి ఎండి అరెస్ట్‌

నెల్లూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  నెల్లూరు జిల్లాలోని అగర్వాల్‌ ఆస్పత్రి ఎండీ శివప్రతాప్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం  ఉదయం ఆయన కారును నడిపిస్తూ బీభత్సం సృష్టించారు. కిమ్స్‌ ఆసుపత్రి సవిూపంలో …

చెకుముకి టాలెంట్‌తో సృజన వెలికితీత

జనవిజ్ఞాన సమితి చిత్తూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు చెకుముకి టాలెంట్‌ పరీక్షలు ఎంతో దోహదపడతాయని వాల్మీకిపురం మండల విద్యాశాఖ అధికారి మురళి పేర్కొన్నారు. …

పారిశ్రామిక కారిడార్‌గా అమరావతికి ఛాన్స్‌

జిల్లాకో పరిశ్రమతో స్థానిక నిరుద్యోగానికి చెక్‌ అమరావతి,డిసెంబరు7(జ‌నంసాక్షి): అమరావతిని అద్బుత నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన సిఎం చంద్రబాబు ఆమేరకు ఉపాధి కల్పనకు కూడా భారీగా కసరత్తు చేస్తున్నారు. …

జంబ్లింగ్‌తో ఇంటర్‌ విద్యార్థులకు నష్టం

యధాప్రకారమే మేలని వాదన గుంటూరు,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో   నిర్వహించ వద్దని కాలేజీల నిర్వాహకులు మరోమారుకోరుతున్నారు. ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించవద్దని దీంతో …

తగ్గిన గోదారినీటి మట్టం

ఏలూరు,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం గణనీయంగా తగ్గింది. దీంతో ఇసుక తిన్నెలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం  స్వల్పంగా ఉండడంతో  రానున్న రోజుల్లో …

పోలవరం నిర్మాణంపై కొరవడిన చిత్తశుద్ది

కేంద్రం తీరుపై భిన్నాభిప్రాయాలు నిధుల కేటాయింపులోనూ వివక్ష అమరావతి,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): పోలవరం జలాశయం పూర్తిచేయాలన్న లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు పునరుద్ఘాటించారు. …

అన్యాక్రాంతం దేవాదాయభూములపై దృష్టి

భూదార్‌ ద్వారా వివరాల సేకరణ అమరావతి,డిసెంబరు7(జ‌నంసాక్షి): రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన ఈనాం భూముల అన్యాక్రాంతంపై సర్కార్‌ చర్యలు తీసుకోబోతోంది.ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్‌ విజిట్‌ చేయగా …

పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

– షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి గంటా – మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకూ పరీక్షల నిర్వహణ – 91 సమస్యాత్మక కేంద్రాలు …