సీమాంధ్ర

పారిశుధ్య నిర్వహణలో శ్రద్ద అవసరం

డెంగీ తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): పారిశుద్య నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని అధికరాఉలకు సిఎం చంద్రబాబు నాయుడు …

సినిమాకు వెళ్లొచ్చే సరికి ఇల్లుగుల్ల

కర్నూలు,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): డోన్‌ పాత బస్టాండ్‌లో సవిూపంలోని బ్యూటీ పార్లర్‌ యజమాని విద్యాసాగర్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. విద్యాసాగర్‌ మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి …

అసెంబ్లీ కమిటీ హాల్లో గురుపూజోత్సవం

నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు అధికారులతో సవిూక్షించిన స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ ఈ సమావేశాలకు కూడా వైకాపా హాజరు కానట్లే అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఏపీ శాసనసభ సమావేశాలు గురువారం …

ప్రజాసమస్యలపై చిత్తశుద్ది ఏదీ?

సమస్యలను విస్మరించిన ప్రభుత్వాలు: సిపిఐ అనంతపురం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాష్ట్రంలో నెలకొన్న ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తామని జిల్లా సిపిఐ కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. …

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో …

వైకాపాను నవరత్నాలు గట్టెక్కించేనా?

ఫలించని జగన్‌ దూకుడు రాజకీయాలు విజయవాడ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నివేదికలు ఎలా ఉన్నాయన్నది రానున్న ఎన్నికల ఫలితాలు..వైకాపాకు దక్కే ఆదరణను బట్టి తెలుస్తుంది. …

చంద్రబాబుకు కలసిరాని జాతీయ రాజకీయాలు

బిజెపి వటవృక్షంగా ఎదగడంతో ప్రాంతీయపార్టీలకు గడ్డురోజులు అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఎన్‌డిఎ భాగస్వామ్యంలో ఉన్న ఎపికి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. భాగస్వామిగా ఉన్నా సిఎం చంద్రబాబుకు ఎన్‌డిఎలో గతంలో …

తండ్రి సన్నిహితులను దగ్గరకు తీసే యత్నాలు

మారుతున్న జగన్‌ వ్యూహాలు? అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): జగన్‌ ఇంతకాలం ప్రత్యేక¬దాపై పోరాడినా ఎందుకనో పెద్దగా గుర్తింపు రాలేదు. పవన్‌ కళ్యాణ్‌ రాకతో మళ్లీ కదలిక వచ్చింది. దీంతో …

విజయవాడలో వంద కేజీల గంజాయి పట్టివేత

అక్రమ రావాణాపై పోలీసుల దృష్టి విజయవాడ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): గంజాయి రవాణాకు విజయవాడ కేంద్రంగా మారుతోంది. తాజాగా బెంజిసర్కిల్‌లో 100 కేజీల గంజాయిని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం …

ఎయూలో ర్యాగింగ్‌పై గంటా సీరియస్‌

విశాఖపట్టణం,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ఆంధ్రయూనివర్శిటీలో జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్‌ అయ్యారు. ఏయూ వీసీతో మాట్లాడిన మంత్రి ర్యాగింగ్‌ ఘటనపై కమిటీ వేయాలని వీసీని …

తాజావార్తలు