Main

ప్రచారంలో దూసుకుని పోతున్న టిఆర్‌ఎస్‌ నేతలు

ఊరూరా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న గులాబీ నేతలు ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలకు సైరన్‌ మోగించిన టిఆర్‌ఎస్‌ ప్రచారంలోనూ దూసుకుని పోతోంది. …

అభివృద్దిలో తెలంగాణ నంబర్‌వన్‌

కూటమి నేతలను నిలదీయండి ప్రజలకు జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి జోగు రామన్న అన్నారు. …

రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న డాక్టర్లు

పలు పార్టీల నుంచి ముమ్మర యత్నాల్లో వైద్యులు నాడి దొరుకుతుందా లేదా చూడాలి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కొత్త ముఖాలు …

ఆదిలాబాద్‌లో కార్డెన్‌ సర్చ్‌

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలోని న్యూ ¬సింగ్‌ బోర్డు కాలనిలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. నిర్బంధ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 12 …

అసమ్మతే టిఆర్‌ఎస్‌లో అసలు సమస్య

ఉమ్మడి జిల్లాల్లో చాపకింద నీరులా అలకలు దారికితె/-చుకునే యత్నాల్లో అధకార పార్టీ నేతలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ముందస్తు టిక్కట్లు ప్రకటించినా జిల్లాలో అసమ్మతి మాత్రం అంతకుమించి ఉంది. దీంతో …

కులవృత్తులకు పెద్దపీట వేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

అభివృద్ధి అజెండాగా తెలంగాణ ముందుకు మరోమారు టిఆర్‌ఎస్‌ను ఆదరించాలి: ఇంద్రకరణ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  గత పాలకులకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం లేదని  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఓట్లతో …

కాంగ్రెస్‌లో టిక్కెట్ల కోసం పెరుగుతున్న క్యూ

చేరికలతో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి కూటమితో చాలమందికి భంగపాటు తప్పదేమో ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్లను ఆశించేవారి సంఖ్య అన్ని పార్టీల్లోనూ …

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో గణపతి నిమజ్జనోత్సవాన్ని కనుల పండువగా జరిగింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ప్రశాంతంగా ముగియడంతో …

జిల్లా క్రీడాకారులకు ప్రోత్సాహం

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో క్రీడల అభివృద్దికి ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సుధాకర్‌రావు అన్నారు. గతంతో పోలిస్తే వివిధ క్రీడాంశాల్లో పలువురు …

మాదిగలను అంతం చేసేందుకు..  కేసీఆర్‌ కుట్ర – ఓదేలు ఏం అ

న్యాయం చేశారని టికెట్‌ నిరాకరించారు – తెరాస ప్రభుత్వంలో అన్యాయానికి గురైంది మాదిగలే – కేసీఆర్‌ అంతం.. మాదిగల పంతంగా ముందకెళ్తాం – ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు …