Main

నిర్మల్ ఆర్టీసి డిపోలో బస్సు అపహరణ, గుర్తింపు….

ఆదిలాబాద్‌: నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో బస్సు అపహరణకు గురైంది. బస్సును ఎత్తుకెళ్లిన దుండగులు దానిని నిర్మల్‌ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. బస్సును ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారనే విషయంపై …

అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

దండేపల్లి(ఆదిలాబాద్ జిల్లా): అనుమానాస్పద స్థితిలో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు …

సోనాపూర్ గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య

తిర్యాణి: ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం సోనాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వి.భూమయ్య (35) కుటుంబ కలహాల కారణంగా మంగళవారం అర్ధరాత్రి …

ఆజాద్‌, హేమచంద్రల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టుకు- భార్య పద్మ

ఆదిలాబాద్‌, (మార్చి24): మావోయిస్ట్‌ అగ్రనేత ఆజాద్‌, జర్నలిస్ట్‌ హేమచంద్రల ఎన్‌కౌంటర్‌ను ఆదిలాబాద్‌ కోర్టు కొట్టివేసినా తాము అధైర్య పడటం లేదని హేమచంద్ర భార్య పద్మ స్పష్టం చేశారు. …

దళితుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

అదిలాబాద్ : దళితుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బస్తీ …

అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఆదిలాబాద్‌, మార్చి 22: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని 27 మంది తెలంగాణ …

మిషన్ కాకతీయ పరునులు ప్రారంభించిన మంత్రి జోగు రామన్న

చెరువులు గ్రామానికి తల్లి లాంటిదని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జండాపూర్లో మిషన్ కాకతీయ పనులను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు. …

అంధకారంలో ఆదిలాబాద్ డివిజన్

ఆదిలాబాద్ (జ‌నంసాక్షి) : ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్ డివిజన్ పూర్తిగా అంధకారంలో మునిగింది. …

సబ్ స్టేషన్‌లో ప్రమాదం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్లు, అయిల్ ఇంజిన్‌లు ఉన్న గోదాములో షార్ట్ సర్కూట్ కారణంగా …

మరుగుదొడ్లు లేకపోవటంపై న్యాయమూర్తుల అసంతృప్తి

అదిలాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు లేకపోవటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్‌కుమార్‌ గుప్తా, రత్నం, వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం …