ఆదిలాబాద్

హావిూల అమలులో టిఆర్‌ఎస్‌ విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. తిరిగి టిఆర్‌ఎస్‌ …

పాతహావిూలకే దిక్కులేదు

కొత్తగా మేనిఫెస్టో హావిూలా?: సిపిఐ ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): 2014 ఎన్నికల మేని ఫెస్టో హావిూలను నెరవేర్చకుండా కొత్త మేనిఫెస్టోను ప్రకటించడం టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యమ్యిందని సిపిఐ విమర్శించింది. ముందస్తు …

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

కాళరాత్రి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు నిర్మల్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు  వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం  కాత్యాయినీ రూపంలో కనిపించిన జ్ఞాన సరస్వతి అమ్మవారు మంగళవారం …

నేటి సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భారీగా బతుకమ్మలతో ఊరేగింపు తీసి నిమజ్జనం చేసేవరకు పెద్ద ఎత్తున మహిళలు, యువతులు తరలి రానున్నారు. …

బాసరకు అదనపు బస్సులు

తిరుగు ప్రయాణాలకు ఆర్టీసీ ఏర్పాట్లు ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  విజయదశమి సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తారు. బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు ట్రిప్పులను అదనంగా …

నేటినుంచి పత్తి కొనుగోళ్లు

దసరా తరవాత మిగా ప్రాంతాల్లో ఏర్పాట్లు రైతులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రా రంబిస్తున్నట్లు …

సూర్యకిరణ్‌ రాకతో మారనున్న ముఖచిత్రం

బెల్లంపల్లిపై పట్టువీడనున్న స్థానిక కాంగ్రెస్‌ నేతలు? ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  గద్దర్‌ తనయుడు సూర్యకిరణ్‌ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ కూడా …

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో జోష్‌

రాహుల్‌ పర్యటనతో మారనున్న రాజకీయం వ్యూహాత్మకంగా గ్రావిూణ ప్రాంతం ఎంపిక ఉత్తర తెలంగాణలో పట్టు పెరుగుతుందన్న ధీమా ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది. …

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం

– కేసీఆర్‌ మోడీ ఏజెంట్‌ – మోడీతో లాలూచి పడే ముందస్తుకెళ్లాడు – 20న రాహుల్‌గాంధీ బహిరంగ సభను విజయవంతంచేయండి – విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ …

కాత్యాయినిగా దర్శనమిచ్చిన సరస్వతీ దేవి

నిర్మల్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు …