ఆదిలాబాద్

రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న డాక్టర్లు

పలు పార్టీల నుంచి ముమ్మర యత్నాల్లో వైద్యులు నాడి దొరుకుతుందా లేదా చూడాలి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కొత్త ముఖాలు …

ఆదిలాబాద్‌ బరిలో కమలనాథులు

బలమైన అభ్యర్థుల కోసం వేట గతానుభవాలతో పక్కాగా ప్రణాళిక ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా బీజేపీని …

ఆదిలాబాద్‌లో కార్డెన్‌ సర్చ్‌

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలోని న్యూ ¬సింగ్‌ బోర్డు కాలనిలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. నిర్బంధ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 12 …

గౌడలకు ఆదరణ కల్పించిన కెసిఆర్‌

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): హరితహారంలో భాగంగా పదిశాతం గౌడ కులస్తులకు ఉపాధి కోసం  ఈత, తాటి మొక్కలను నాటామని టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. కుల …

టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వ్యూహాలు

అసంతృప్తులకు గాలం…పార్టీలోకి ఆహ్వానాలు మంచిర్యాల,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  పొత్తుల లెక్కలు తేలకపోయినా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు …

అసమ్మతే టిఆర్‌ఎస్‌లో అసలు సమస్య

ఉమ్మడి జిల్లాల్లో చాపకింద నీరులా అలకలు దారికితె/-చుకునే యత్నాల్లో అధకార పార్టీ నేతలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ముందస్తు టిక్కట్లు ప్రకటించినా జిల్లాలో అసమ్మతి మాత్రం అంతకుమించి ఉంది. దీంతో …

కులవృత్తులకు పెద్దపీట వేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

అభివృద్ధి అజెండాగా తెలంగాణ ముందుకు మరోమారు టిఆర్‌ఎస్‌ను ఆదరించాలి: ఇంద్రకరణ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  గత పాలకులకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం లేదని  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఓట్లతో …

త్వరితగతిన ప్రాజెక్టుల పూర్తి

అన్నిరంగాలకు సంక్షేమ ఫలాలు: మంత్రి నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించి సత్వరమే పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి  అన్నారు.  …

పాడిరైతులకు అండగా సిఎం కెసిఆర్‌: లోక

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఇంటికో బర్రె పథకం ద్వారా పాల అభివృద్దికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని టీఎస్‌ డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. మత్స్యకారులను ప్రోత్సహించిన విధంగానే …

కాంగ్రెస్‌లో టిక్కెట్ల కోసం పెరుగుతున్న క్యూ

చేరికలతో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి కూటమితో చాలమందికి భంగపాటు తప్పదేమో ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్లను ఆశించేవారి సంఖ్య అన్ని పార్టీల్లోనూ …