సీజనల్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలి.
నెరడిగొండఆగస్టు22(జనంసాక్షి):సిజనల్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎఎన్ఎం గంగమణి అన్నారు.సోమవారం రోజున మండల కేంద్రంలోని వాగ్దరి గ్రామంలో సర్పంచ్ గుమ్ముల గంగాదేవి ఉప సర్పంచ్ మోహన్ ఆధ్వర్యంలో మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఎఎన్ఎం గంగమణి ఆశావర్కర్…










