Tuesday, 3 November 2026

బల్లిపడిన సాంబారు తిని అస్వస్థత గురైన కార్మికులు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు క్యాంటిన్‌లో తయారు చేసిన సాంబారులో సోమవారం ఉదయం బల్లి పడింది. దీంతో క్యాంటిన్‌లో సాంబారు తిన్న పలువురు కార్మికులు వాంతులు చేసుకోగా చికిత్స నిమిత్తం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. కార్మికులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ధృవీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *