Tuesday, 3 November 2026

గ్రంథాలయాధికారి కార్యాలయం సీజ్‌ చేసిన జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని శాఖ గ్రంథాలయాధికారి కార్యాలయాన్ని సోమవారం ఉదయం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌ సీజ్‌ చేశారు. గ్రంథాలయాధికారి గత కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు పాఠకులు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కార్యదర్శి తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన గ్రంథాలయాధికారి కార్యాలయాన్ని సీజ్‌చేసి, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *