ఉపాధిహామీ కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బెల్లంపల్లి మండలంలో ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన రూ. 7.80 లక్షలు డ్రా చేసుకుని సీఎస్పీ మాధవి పారిపోయారు. దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆందోళనకు గురవుతునానఉ. సీఎల్పీ మాధవిపై కూలీలు స్థానిక ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.