జిల్లా డ్రామా పోటీలు రాయికోడ్ కస్తూర్బా పాఠశాల ద్వితీయ స్థానంలో నిలిచింది
రాయికొడ్ అక్టోబర్ 22 (జనంసాక్షి) సంగారెడ్డి పట్టణంలో సైన్స్ కేంద్రంలో జిల్లా డ్రామా పోటీలు శనివారం నాడు నిర్వహించారు జిల్లా సైన్స్ అధికారి విజయ కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు .జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు…









