ఖమ్మం

కాంగ్రెస్‌ పాలనలో రైతులకు పాట్లు: ఎంపీ నామా

ఖమ్మం: కాంగ్రెస్‌ పాలనలో రైతులు నానా పాట్లు పడుతున్నారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ రోజు ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువులు, …

మొదటి సారిగా మొబైల్‌ బుక్‌ కీపింగ్‌

ఖమ్మం, జూలై 15 : రాష్ట్రంలో ఇందిర క్రాంతి పథకంలో ఎలక్ట్రానిక్‌ మొబైల్‌ బుక్‌కీపింగ్‌ ప్రవేశప్టెటడం దేశంలోనే మొట్టమొ దటిసారి అని షర్ఫ్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ను …

ఏపీ జెన్‌కో ఉద్యోగాల కోసం నకిలీలు

ఖమ్మం:  ఏపీ జెన్‌కో ఉద్యోగాల్లో చేరెందుకు భారీగా నకిలీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు దారుల్లో 350 మంది నకిలీ ఐఐటీ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  …

యూనియన్‌ బ్యాంక్‌ ఎటిఎం కార్డులున్నవారికి ఉచిత ప్రమాదభీమా…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఎటిఎం కార్డులున్న వారికి ఉచిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు హైద్రాబాద్‌ ప్రాంతీయ ఎజిఎం ఎస్‌ఎన్‌ విశ్వేశ్వర తెలిపారు. …

నిలిచిన గూడ్స్‌: రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగం: రేణుకాచౌదరి

ఖమ్మం : ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగమని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌  రూపొందించి, తన ఎంపీ …

నిలిచిన గూడ్స్‌:రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఖమ్మం:ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది.దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఖమ్మంలో భారీ వర్షం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈ రోజు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

ఉద్యానవన లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభం

ఖమ్మం, జూలై 12 : జిల్లాలో అమలు చేయనున్న ఉద్యానవన పథకాల్లో 2012-13 సంవత్సరంలో లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభమైందని ఉద్యానవన సహాయ సంచాలకుడు సుబ్బారాయుడు తెలిపారు. …

ప్రధానమంత్రి ఉపాధి కల్పనకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, జూలై 12: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద యూనిట్ల మంజూరుకు ఈ నెల 31లోగా దరఖాస్తులు అందించాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఒక ప్రకటనలో …