ఖమ్మం

కటీపీఎస్‌లో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం: కొత్తగూడెం నిర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇక్కడి తొమ్మిదో యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం …

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మంలోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు నోటీసులు జారీ చేశారు. .

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మం లోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు పోటీసులు జారీ చేశారు.

రైతు సంక్షేమం మరిచిన ప్రభుత్వం

ఖమ్మం, జూలై 17 : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతు సంక్షేమం పట్ట కుండా కుర్చీలు కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు …

లాభాల బాటలో ఖమ్మం డిసిసిబి

ఖమ్మం, జూలై 17: స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లాభాల బాటలో నడుస్తోందని బ్యాంకు అధ్యక్షులు యలమంచిలి రవికుమార్‌ అన్నారు. 2011-12 సంవత్సరానికి బ్యాంకు 1.2 …

బిసి బాలికల కోసం వసతి గృహం

ఖమ్మం, జూలై 17: జిల్లాకలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ చొరవతో బిసి బాలికల కోసం జిల్లా కేంద్రంలోని గుట్టలబజారులో ఉన్న పాతసట్కాం కార్యాలయానికి మరమ్మతులు చేసి వసతి గృహంగా మార్చినట్టు …

పోలీసు అధికారులకు ఎసిబి సమన్లు

ఖమ్మం, జూలై 17 : మద్యం వ్యాపారి నున్నా రమణ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ముడుపుల వ్యవహారంపై పోలీసు అధికారులకు సమన్లు అందించేందుకు ఎసిబి అధికారులు సిద్ధమయ్యారు. …

నిమ్స్‌, స్విమ్స్‌ ప్రవేశపరీక్షల్లో జితేందర్‌ ప్రతిభ

ఖమ్మం, జూలై 17 : హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ డిఎం సూపర్‌ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగంలో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో ఖమ్మంలోని మమతా జనరల్‌ ఆసుపత్రి …

రౖసెట్‌ డైరెక్టర్‌గా గిరిజాశంకర్‌

ఖమ్మం, జూలై 17: పట్టణ సమీపంలోని తరణిహాట్‌లో గల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణాసంస్థ డైరెక్టర్‌గా గిరిజాశంకర్‌ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన శ్రీధర్‌ పదవీవిరమణ పొందారు. …

వికలాంగ విద్యార్థులకు రాజీవ్‌ విద్యామిషన్‌ చేయూత

ఖమ్మం, జూలై 17 : జిల్లాలోని వికలాంగ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా చేయూత అందిస్తున్నట్లు రాజీవ్‌ విద్యామిషన్‌ పిఓ వేణయ్య తెలిపారు. …