ఖమ్మం

ఖమ్మంలో భారీ వర్షం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈ రోజు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

ఉద్యానవన లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభం

ఖమ్మం, జూలై 12 : జిల్లాలో అమలు చేయనున్న ఉద్యానవన పథకాల్లో 2012-13 సంవత్సరంలో లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభమైందని ఉద్యానవన సహాయ సంచాలకుడు సుబ్బారాయుడు తెలిపారు. …

ప్రధానమంత్రి ఉపాధి కల్పనకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, జూలై 12: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద యూనిట్ల మంజూరుకు ఈ నెల 31లోగా దరఖాస్తులు అందించాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఒక ప్రకటనలో …

తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు

ఖమ్మం, జూలై 12 : జిల్లాలోని చర్ల మండలంలో గల తేగడ గ్రామం సమీపంలో తాలిపేరువాగుపై నిర్మించిన ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన …

కొత్తగూడెంలో యాంటీగూండా స్క్వాడ్‌

ఖమ్మం, జూలై 12 జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు యాంటీగూండా స్క్వాడ్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు …

ప్రతిభ చూపిన ఉషారాణి

ఖమ్మం, జూలై 12: ఖమ్మం పట్టణంలోని డిగ్రీ కళాశాలకు చెందిన అథ్లెటిక్‌ క్రీడాకారిణి ఉషారాణి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్‌ టోర్నమెంట్‌లో అండర్‌-18 విభాగంలో 800 …

15 నుంచి సిపిఐ ఆందోళన

ఖమ్మం, జూలై 12 : పట్టణ సమస్యలపై ఈ నెల 15 నుంచి ఆందోళనలు నిర్వహించనున్నట్లు సిపిఐ పట్టణ సమితి కార్యదర్శి మహ్మద్‌ సలాం తెలిపారు. ప్రభుత్వ …

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.1.412 కోట్ల రుణం

ఖమ్మం, జూలై 12 : షెడ్యూల్డ్‌ కులాల సహకార సంఘం ద్వారా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు 1.412 కోట్ల రూపాయలు రాయితీతో కూడిన …

అధిక జనాభా నియంత్రించండి- అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి

సంగారెడ్డి, జూలై 10 : అధిక జనాభా నియంత్రించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారంనాడు సమీకృత కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఏర్పాటు …

మొక్కలు పెంచాలి : కలెక్టర్‌

సంగారెడ్డి, జూలై 10 : మొక్కలు నాటేందుకు నర్సరీల నుండి మొక్కలను జిల్లాలోని 503 పాఠశాలలకు చేరేవేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత …