ఖమ్మంలో కేటీపీఎస్ అరో యానిట్ వార్షిక మరమ్మతులు
కేటీపీఎస్ అరో యూనిట్ ఈరోజు నుంచి అధికారులు వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు.ఈ పనులు 30 రోజులు జరుగనున్నాయి. ఈ మరమ్మతులవల్ల 120 మోగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.