ఖమ్మం లో కేటీపీఎస్ అరో యూనిట్‌లో వార్షిక మరమ్మతులు.
కేటీపీఎస్ అరో యూనిట్ ఈ రోజు నుంచి అధికారులు వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు.
ఈ పనులు 30 రోజులు జరుగనున్నాయి.ఈ మరమ్మతుల వల్ల 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి
అంతరాయం ఏర్పాడనుంది.