Tuesday, 3 November 2026

పాల్వంచలోని కేటీపీఎస్‌లో తగ్గిన ఉత్పత్తి

పాల్వంచ: ఖమ్మంజిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో గురువారం 350 మెగావాట్ల విద్యుదుత్పత్తి తగ్గింది. 5.6 దశల్లో మొత్తం మూడు యూనిట్లలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరగాల్సి ఉండగా బంకర్లు ఖాళీకవాడంతో అధికారులు 350 మెగావాట్లను తగ్గించి 650 మెగావాట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. కోల్‌యార్డులో సరిపడా బొగ్గు ఉన్నప్పటికీ చ్యూట్‌జామ్‌ కారణంగా బొగ్గును బంకర్లలోకి తరలించలేక ఆయిల్‌తో మండిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *