నల్లగొండ

ముషంపల్లి ఘటన అమానుషం

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా సత్వర విచారణ నల్లగొండ,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : నల్లగొండ మండల పరిధిలోని ముషంపల్లి ఘటన అమానుషం అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి …

విక్స్‌ డబ్బా మిగండంతో బాలుడు మృతి

విక్స్‌ డబ్బా మిగండంతో బాలుడు మృతి నల్లగొండ,సెప్టెంబర్‌21(జనంసాక్షి):  నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో విషాదం నెలకొంది. ఓ ఏడు నెలల పసికందు ఆడుకుంటూ.. తన …

తెలంగాణకు తలమాణికంగా యాదాద్రి

పచ్చదనం వెల్లివిరిసేలా హరితహారం పభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి యాదాద్రి,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  తెలంగాణకు తలమాణికంగా యాదాద్రి పునరుద్దరణకు నోచుకోవడం అదృష్టమని ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు …

ఆగివున్న లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతి నల్లొండ,అగస్టు24(జనంసాక్షి): మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే దగ్గర ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. …

రైతన్న సినిమాను ప్రి ఒక్కరూ చూడాలి

ఓ మంచి ప్రయత్నం చేసిన నారాయణమూర్తి ప్రశంసించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,ఆగస్ట్‌18(జనంసాక్షి): రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. బుధవారం …

దళితబంధు అమలుపై ఉద్యోగుల హర్షం

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో నల్లగొండలోని టీఎన్జీవో భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. దళితుల …

కుటుంబ వేధింపులుతట్టుకోలేక మహిళ ఆత్మహత్య

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): కుటుంబ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. …

సాగర్‌కు తగ్గిన వరదప్రవాహం

నల్లగొండ,అగస్టు12(జనం సాక్షి): నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఎª`లో 45,483 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ ఎª`లో 66,233 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం …

భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత అండ

పూర్తయిన భరోసా కేంద్ర నిర్మాణం 9న మంత్రి చేతుల విూదుగా ప్రారంభోత్సవం: డిఐజి నల్లగొండ,ఆగస్టు7(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో నిర్మించిన భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత భరోసా …

చేనేత అభివృద్దికి మంత్రి కెటిఆర్‌ అహర్నిశలు కృషి

చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన చిరుమర్తి నల్లగొండ,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఉపాధిరంగంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రగతి బాటలో నడిపేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని …