నల్లగొండ

తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

– హైదరాబాద్‌, వరంగల్‌ మినహా అన్ని వెనుకబడిన ప్రాంతాలే – ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు హోదా ఇవ్వాల్సిందే – కనీసం ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా …

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

ప్రజా చైతన్యంతోనే లక్ష్య సాధన నల్లగొండ,జూలై24(జ‌నంసాక్షి): మొక్కలు నాటడం సామాజిక బాద్తయగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యత ఆరోగ్యవంతమైన వాతావరణం …

గత పాలకుల కారణంగానే జిల్లా నిర్లక్ష్యం

నల్లగొండ,జూలై24(జ‌నంసాక్షి): సమైక్య రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నల్లగొండ ప్రాంతానికి శాపంగా మారిందని జడ్పీ చైర్మన్‌ నేనావత్‌ బాలూనాయక్‌ అన్నారు. ప్రకృతి సహకరించినా.. కాంగ్రెస్‌ పాలకుల …

గొలుసుకట్టు చెరువులకు పూర్వ వైభవం

ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసే పనిలో అధికారులు నల్లగొండ,జూలై24(జ‌నంసాక్షి): రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సబ్సిడీ పథకాలను అమలు చేస్తున్న సర్కార్‌ రైతు వ్యవసాయం చేయాలంటే …

ఆగని మంచినీటి వ్యాపారం

నల్లగొండ,జూలై23(జ‌నంసాక్షి): ఎండాకాలం ముగిసినా మంచినీటి కొరతలను నీటి సరఫరాదారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉండడంతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ఎ/-లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలిసాయి. ఎలాంటి …

డిండి ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదల

ఆనందంలో ఆయకట్టు రైతులు నల్లగొండ,జూలై21(జ‌నం సాక్షి): డిండి ప్రాజెక్టు నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి నీటిని విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా …

ప్రతి చుక్కనీటిని సద్వినియోగం చేసువాలి

– తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం – కాంగ్రెస్‌ నేతల వల్లే నల్గొండ జిల్లా వెనుకబాటుకు గురైంది – తెలంగాణ అభివృద్ధిపై ఉత్తమ్‌, …

గ్రావిూణ రోడ్లకు మహర్దశ

నిర్మాణాలకు నిధుల రాకతో కనిపిస్తోన్న మార్పు నల్లగొండ,జూలై21(జ‌నం సాక్షి): గత పాలకుల హయాంలో గిరిజన తండాల రహదారులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీసం మట్టి రోడ్లు సైతం …

హరితంతోనే నల్లగొండ ఉష్ణోగ్రతలకు చెక్‌

నిరంతరం మొక్కలు నాటాల్సిందే తక్షణం స్పందింకుంటే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు నల్గొండ,జూలై18(జ‌నం సాక్షి): జిల్లాలో అధికంగా కొండలు, గుట్టలు, వివిధ రకాల గ్రానైట్‌ రాళ్లు కలిగిన భూములు …

కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆధిపత్యంపై పోరాటం

పావులు కదుపుతున్న అధికార టిఆర్‌ఎస్‌ రంగంలోకి జగదీశ్వర్‌ ,గుత్తాలు? నల్గొండ,జూలై18(జ‌నం సాక్షి): ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్లగొండ జిల్లాలో నేడు అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు …