నల్లగొండ
ఎన్జీ కళాశాలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీ:ప్రిన్సిపాల్
నల్గొండ: ఎన్జీ కళాశాలలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ నెల 4న జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని కోరారు.
బీసీల హక్కుల సాధనకు ఈ నెల3న పార్లమెంట్ ముట్టడి
నల్గొండ: బీసీల హక్కుల సాధనకు సెప్టెంబర్ 3న పార్లమెంట్ ఎదుట జరిగే ధర్నారు జయప్రదం చేయాలని బీసీ యువజన సంఘం పిలుపునిచ్చింది.
ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా
నల్గొండ: ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు విద్యుత్ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.
డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి
నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్‌గా గుర్తించారు.
విషజ్వరాలతో 40మందికి అస్వస్థత-గ్రామంలోనే వైద్యశిభిరం
నల్గొండ: దామచర్ల మండలంలో రాజగుట్ట గ్రామంలో విషజ్వరాలు ప్రభలినావి 40మందికి విషజ్వరాలు సోకాయి. దీంతో గ్రామంలోనే వైద్యశిభిరం ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ
- ఆర్టీసీ బస్సు… లారీ ఢీకొని 15 మందికి గాయాలు
- హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ మహరాజ్: ఎమ్మెల్యే
- చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి నిధులతో రోడ్డు పనులు ప్రారంభం
- వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు డీజీపీ
- వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు డీజీపీ
- పోచంపాడ్ బాలికల గురుకులంలో లైంగిక వేధింపులు
- డాబా పై నుండి పడడంతో బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలు
- కష్టం జీవులకు సుఖజీవన ప్రయాణం
- మరిన్ని వార్తలు




