Thursday, 5 November 2026

టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ : నల్లాల ఓదేలు

నల్లగొండ: టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని టీడీపీని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అభివర్ణించారు. ఇవాళ ఆయన సూర్యాపేటలో తెలంగాణ సమరభేరి కోసం ఏర్పాటు చేసిన బండి యాదగిరి సభా ప్రాంగణంలో వేణుగోపాల్‌రెడ్డి వేదిక వద్ద మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు జోకరైతే, మోత్కుపల్లి నర్సింహులు బ్రోకర్‌ అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు వీరిని తరిమికొడతారని, ఆసమయం దగ్గర పడిందని నల్లాల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *