Thursday, 5 November 2026

ఏడు గ్రామాల్లో స్పెషల్‌ ఆడిట్‌

చిలుకూర్‌ మండలంలోని ఏడు గ్రామాల్లో మహాత్మ గాంధి ఉపాధి హామీ పథకంలో ఖర్చుయిన నిధులపై నిర్వహిస్తున్న. స్పెషల్‌ ఆదివారం నాటికి రెండు రోజులు పూర్తయింది. మరో రెండు రోజుల్లో ఆయా గ్రామాల్లో జరిగిన  అవినీతి ప్రజల సమక్షంలో బహిరంగంగా వెలువడనుంది. జెర్రి పోతుల గూడెం, పోలేనిగూడెం, కొండాపురం  ఆర్లేగూడెం, రామాపురం ,నారాయణపురం బేతవోలు  గ్రామాల్లో స్పెషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తుస్నారు.ళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *