ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
మహబూబ్ నగర్: జిల్లాలోని హన్వాడలో విషాదం నెలకొంది. కిరోసిన్ పోసుకుని ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
మహబూబ్ నగర్: జిల్లాలోని హన్వాడలో విషాదం నెలకొంది. కిరోసిన్ పోసుకుని ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
మహబూబ్ నగర్: ఇటిక్యాల మండలం జింకలపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.