మెదక్

సిఎం కెసిఆర్‌ వినూత్న ఆలోచనే రైతుబంధు పథకం

రైతులకు సాయం చేసినా తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్‌ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు మండిపాటు సంగారెడ్డి,మే11(జ‌నం సాక్షి ):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినూత్న ఆలోచనలతో దేశానికి …

కాంగ్రెస్‌ నేతలు ఇకనైనా విమర్శలు కట్టిపెట్టాలి

రైతుల ఆగ్రహానికి గురికాకుండా చూసుకోవాలి: ఎమ్మెల్యే సిద్దిపేట,మే11(జ‌నం సాక్షి ):అన్నదాతల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పంటల …

రైతుల జీవితాల్లో మరపురాని రోజు

గజ్వెల్‌ సభలో మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,మే10(జ‌నం సాక్షి): ఈ రోజు రైతుల జీవితాల్లో మరుపురాని రోజని సిఎం నియోజకవర్గం  గజ్వేల్‌లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో మంత్రి …

ఈదురుగాలికి  కూలిన సిఎం సభావేదిక

మెదక్‌,మే9(జ‌నం సాక్షి):  రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత, జిల్లా కేంద్రాల్లో పరిపాలనా భవనాల సముదాయాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా …

పంపిణీకి మార్గదర్శకాలు జారీ

నేటి నుంచి 17వ తేదీ వరకు పంపిణీ  మెదక్‌,మే9(జ‌నం సాక్షి):  మెదక్‌ జిల్లాలో నేటి నుంచి 17వ తేదీ వరకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ …

వ్యవసాయం చేయాలన్న భరోసా కల్పించిన కెసిఆర్‌

రైతుబంధు దేశానికే ఆదర్శం: చందూలాల్‌ ములుగు,మే9(జ‌నం సాక్షి):  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగహన ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మంతంరి చందూలాల్‌ అన్నారు. వ్యవసాయాన్ని పండుగల …

మట్టిపెళ్లలు విరిగిపడి ముగ్గురు కూలీల మృతి

– మృతులంతా ఒడిశాకు చెందిన వారే – సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన సంగారెడ్డి, మే8(జ‌నం సాక్షి) : పనికోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ముగ్గురు …

వ్యవసాయాన్ని పండగ చేస్తోన్న సిఎం కెసిఆర్‌

యాదాద్రి,మే8(జ‌నం సాక్షి): వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్‌ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారని ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.  కెసిఆర్‌ …

సమస్యలపై గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

రైతుబంధు కోసం ప్రత్యేకం మెదక్‌,మే8(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన రైతు బంధు పథకం ప్రారంభానికి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల …

గతం కన్నా ఉధృతంగా హరితహారం: డిప్యూటి స్పీకర్‌

మెదక్‌,మే7(జ‌నం సాక్షి): ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని ఉద్యమంలా కొనసాగిస్తామని, ఈయేడు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేస్తామని  డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేంవదర్‌ రెడ్డి …