దళిత గిరిజన సింహా గర్జన గోడ పత్రిక విడుదల …..
ఉండవెల్లి జూన్05(జనంసాక్షి)
జోగుళాంబగద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో దళిత గిరిజన సంఘాల అద్యర్యంలో జూన్ 10న వరంగల్లో జరుగుపోయే దళిత గిరిజన సింహాగర్జన మహాసభకు సమాందించీన గోడపత్రిక విడుదల చేయడం జరిగిందీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షచుకోవడనికి వరంగల్ నగరంలో దద్దరిలేలా కేంద్రం ప్రభుత్వం గుండెలు అదిరేల్లా అట్రాసిటీ యాక్ట్ ను కాపాడుకోవడానికి కోదుమ సింహలై గర్జిస్తూ దళిత గిరిజన సింహ గర్జన కు లక్షలాదిమంది తరలిరవలని సభ ను విజయవంతం చేయాలని ఎమార్పీఎస్ జిల్లా నాయకులు మాదిగఏలీష విజ్ఞప్తి చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి. మండల చేర్మన్ రాజు నాయకులు రామక్రిష్ణ, ఉండవేల్లి, క్రిష్ణ, బాబు,రాజేష్,అయ్యన్న, దస్తగీరి,రాజు మారమునగల మాజీ సర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.