మెదక్

మెదక్‌లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

మెదక్‌: మెదక్‌ జిల్లా కల్హేరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను సమీప ఆస్పత్రికి …

పిడుగుపడి ముగ్గురు మృతి

మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సదాశివపేట మండలం వెల్టూరులో పిడుగు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో దానయ్య, …

మెదక్: అమరవీరుల కుటుంబాలకు చెక్కులు

సంగారెడ్డి (మార్చి05): ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన పలువురు అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెక్కులు అందజేసింది. గురువారం నాడు …

మెదక్‌లో ‘విద్యార్థి రెవెన్యూ నేస్తం’ ప్రారంభం

మెదక్‌: సంగారెడ్డిలోని స్థానిక అంబేద్కర్‌ స్టేడియంలో మంత్రి హరీష్‌రావు విద్యార్థి రెవెన్యూ నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …

బాలసదన్‌ బాలికల ధర్నా

మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌లోని బాలసదన్‌లో వార్డెన్‌ మద్యం తాగి తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బాలికలు తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేశారు. మద్యం తాగి వేధిస్తున్న వార్డెన్‌పై …

‘నిరుపేద ఆడపిల్లల కోసం కళ్యాణలక్ష్మి పథకం’

మెదక్: నిరుపేద ఆడ పిల్లల వివాహం కోసమే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టిందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరు …

డిసిసిబి కైవసానికి టిఆర్‌ఎస్‌ స్కెచ్‌

సంగారెడ్డి,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడు జైపాల్‌రెడ్డిపై ఉపాధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు 13 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులివ్వడంతో ఇప్పుడు జిల్లా …

రిలయన్స్‌ గ్యాస్‌ లీక్‌-చెలరేగిన మంటలు

మద్దికుంటలో తప్పిన పెనుప్రమాదం సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటలో సోమవారం తెల్లవారుజామున రిలయన్స్‌ గ్యాస్‌ గ్యాస్‌ పైపు లైను నుంచి గ్యాస్‌ లీకైంది. దీంతో …

వర్షానికి దెబ్బతిన్న పంటలు

మెదక్‌,మార్చి02(జ‌నంసాక్షి):  చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న, బీన్స్‌ పంటలు దెబ్బతిన్నాయి. వడగళ్ల వాన వల్ల సుమారు 50 ఎకరాల మొక్కజొన్న, …

మెదక్‌లో ఉరేసుకున్న వ్యక్తి

మెదక్‌, మార్చి 2: సూసైడ్‌నోట్‌రాసి ఓ వ్యక్తి ఉరేసుకున్నాడు. జిల్లాలోని నారయణఖేడ్‌ మండలం, సంజీవన్‌రావుపేటలో ఈ ఘటన జరిగింది. అస్రఫ్‌(45) అనే వ్యక్తి కుటుంబ కలహాల వల్ల …