మెదక్

భూనిర్వాసితులకు అన్యాయం తగదు

సంగారెడ్డి అర్బన్‌: రాజీవ్‌ రహదారి విస్తరణలో భూనిర్వాసితులకు అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని డీబీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌ లక్ష్మీ ఆరోపించారు. సోమవారం స్థానిక ఐబీలో …

ఎన్‌ఎంయూతోనే సమస్యల పరిష్కారం

సంగారెడ్డి అర్బన్‌: ఆర్టీసీ కార్మీకుల సమస్యల పరిష్కారం కేవలం ఎన్‌ఎంయూతోనే సాద్యమవుతుదని ఆ సంఘం జోనల్‌ కార్యదర్శి జీవ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం స్థానిక కెమిస్ట్‌ భవనంలో …

వస్త్రవ్యాపారుల నిరాహర దీక్ష

జహీరాబాద్‌:ప్రభుత్వం వస్రాలప్తె విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని కోరుతూ జహీరాబాద్‌లో వస్త్రవ్యాపారులు సోమవారం నిరహర దీక్షలో కూర్చున్నారు.వారం రోజులుగా దుకాణాలు మూసి వేసి నిరసన తెలుపుతున్నా,ప్రభుత్వం స్పందించకపోవటంతో ఆదివారం …

మహిళ అభ్యర్థులకు పరుగు పోటీలు

సంగారెడ్డి అర్బన్‌: పోలీసు కానిస్టేబుల్‌ ఎంపికలో భాగంగా జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు.మండలంలోని కంది శివారులో నిర్వహించిన 2.5 కిలో మీటర్ల పరుగును …

రోడ్డు ప్రమాదంలో వృద్దురాలి మృతి

కొండపాక: మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన గున్నాల రామవ్వ (70) అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.దుద్దెడలోని తమ కొడుకు నిర్వహిస్తున్న హోటల్‌ లో టీ …

పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు గాయాలు

జిన్నారం: మెదక్‌ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని అరబిందో యూనిట్‌-8లో ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనాలు మీదపడి మంటలు అంటుకుని ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ …

జోగిపేటలో నాలుగు ఇళ్లలో చోరీ

జోగిపేట: మండల కేంద్రంలోని బాబానగర్‌లో నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి దొంగలు సుమారు రూ. 1.5 విలువ చేసే బంగారం, నగదును దోచుకెళ్లారు. పోలీసులు …

రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

దౌలతాబాద్‌: మండలంలోని పెద్ద ఆరిపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మంగళవారం స్థానిక శాసన సభ్యుడు ముత్యంరెడ్డి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ …

గ్రీవెన్స్‌ సెల్‌కు 52 విజ్ఞప్తులు

సంగారెడ్డి పట్టణం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌కు 52 అర్జీలు అందాయి. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గ్రీవెన్స్‌సెల్‌కు …

వ్యాట్‌ను రద్దుచేయాలని కలెక్టరును కలిసిన వ్యాపారులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు సోమవారం కలెక్టరు దినకర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతిపత్రాన్ని …