మెదక్

కారు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి

చేగుంట: సైకిల్‌పై కళాశాలకు వస్తున్న ఓ  విద్యార్థిని కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్‌ జిల్లా చేగుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న స్వామి …

రూ. 15 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

మెదక్‌: మానూరు మండలం ఎంకపల్లి శివారులో గంజాయి తోటలపై అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 15 కోట్ల విలువైన గంజాయిని గుర్తించారు. తోటలను ట్రాక్టర్లతోదున్నించి ధ్వంసం …

ఒవైసీ సోదరుల కేసు విచారణ వాయిదా

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ల కేసు విచారణను మే 13కు సంగారెడ్డి …

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 15 మందికి గాయాలు

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లి కూడలి వద్ద 65వ నెంబర్‌ జాతీయరహదారిపై ఈ ఉదయం రెండు బస్సులు ఢీ కొన్నాయి.  ఈ ప్రమాదంలో …

కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ వాయిదా

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన ఘటనలో ఒవైసీ సొదరుల విచారణ కేసును సంగారెడ్డి కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రికార్డులు సరిగా లేనందున కేసు విచారణను …

కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

మెదక్‌: కొల్చారం లోతువాగు మలుపు వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను …

తెలంగాణ అంశాన్ని తేల్చాల్సింది కేంద్రమే ఎంపీ అసరుద్దీ ఒవైసీ

సంగారెడ్డి (పట్టణం): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని తేల్చాల్సింది కేంద్రమేనని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో …

సంగారెడ్డి కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ సంగారెడ్డి న్యాయస్థానంలో హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న …

సంగారెడ్డి కోర్టుకు అబ్బరుద్దీన్‌ తరలింపు

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నేడు సంగారెడ్డి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇందుకోసం ఆయన్ను ఉదయం 7 గంటలకు …

పిడుగుపాటుకు రైతు మృతి

వెల్దుర్తి : మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో పిడుగుపాటుకు ఓ రైతు దుర్మరణం చెందాడు. నిన్న రాత్రి వర్షం పడుతున్న సమయంలో పొలం వద్దకు …