మెదక్

ప్రమాదవశాత్తూ రెండు పూరిళ్లు దగ్ధం

వెల్దుర్తి: మండలంలోని హస్తాలపూర్‌ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో రూ. 3లక్షలు ఆస్తి జరిగినట్లు బాధితులు తెలిపారు. గొల్ల నరసింహులు, గొల్ల …

రూ. 2.18కోట్లతో గ్రంథాలయ బడ్జెట్‌ ఆమోదం

సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రంథాలయ బడ్జెట్‌ సమావేశం జిల్లా అధ్యక్షుడు అనంతకిషన్‌ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో జరిగింది. రూ.2.18 కోట్లతో బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించారు. సమావేశంలో కార్యదర్శి వసుంధర, …

మెదక్‌ పట్టణంలోని కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు

మెదక్‌: పట్టణంలోని జేఎన్‌ రోడ్డులో కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు జరిగాయి. కిరాణాదుకాణంలో రూ.2.50లక్షల, బంగారు ఆభరణాల లాకర్‌ను పగలకొట్టి అరకిలో బంగారాన్ని చోరీ చేశారు. సంఘటన …

వేతనాల కోసం కార్మికుల ఆందోళన

కొహీర్‌: మండలంలోని కవేలి కూడలిలో ఉన్న రాకూల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిశ్రమంలో వేతనాలు చెల్లించాలటూ తాత్కాలిక కార్మికులు ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా కాంట్రాక్టర్‌ వేతనాలు చెల్లించడం …

ప్లానింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

సంగా రెడ్డి మున్సిపాలిటీ: స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో కల్టెరు దినకర్‌బాబు ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్లానింగ్‌ కమిటీ సమావేవం ప్రారంభమైంది. ఈ సమావేశానికి నారాయణ్‌ఖేడ్‌ …

జహీరాబాద్‌ చేరుకున్న సీఎం

జహీరాబాద్‌: ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చేరుకున్నారు. జహీరాబాద్‌ వద్ద మహీంద్రా ట్రాక్టర్‌ ప్లాంటును ముఖ్యమంత్రి మరికా సేపట్లో ప్రారంభించనున్నారు.

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మెదక్‌: ఇందోళ్‌ మండలంలోని సంగుపేట గ్రామంలో కొండగారి సాయిలు అనే ఇంటర్‌ విద్యార్థి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు..  పరీక్షకు హాల్‌ టిక్కెట్‌ ఇవ్వలేదని మనస్తాపంతో సాయిలు ఆత్మహత్య …

నల్లకుంటను సందర్శించిన కేంద్ర పీసీబీ అధికారులు

గుమ్మడిదల: దోమడుగు గ్రామ పరిధిలోని నల్లకుంటను కేంద్ర పీసీబీ అధికారులు డాక్టర్‌ జనార్థన్‌, మహిమలు సందర్శించారు. కాలుష్యం బారిన పడిన నల్లకుంట నుంచి మట్టి, నీటి నమూనాలను …

సింహగర్జనను విజయంచేసినందుకు కృతజ్ఞతలు

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్యవైశ్య సింహగర్జనను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతకిషన్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్యభవనంలో సంఘం ఎన్నికలను నిర్వహించారు. …

చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి

చేగుంట: మండలంలోని భీమరావుపల్లిలో శనివారం చెట్టు పై నుంచి కింద పడి శంకర్‌(45) అనే వ్యక్తి మృతి చెందాడు. చింతపండు తెంపుతూ చెట్టుపై నుంచి ప్రమాద వశాత్తూ …