కారు చెట్టును ఢీ: ఇద్దరు మృతి
మెదక్ : కోహీర్ మండలం కావేలి వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప సమీప అసుపత్రికి తరలించారు.