రంగారెడ్డి
బావిలో పడి బాలుడి మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పాత తాండూరులోని నిజాంశాహీ బావిలో పడి 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు బావిలో నీరు తోడి బాలుడి మృతదేహాన్ని బటయకు తీశారు.
శంషాబాద్లో ఆర్టీఏ అధికారుల దాడులు
రంగారెడ్డి: శంషాబాద్లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. తనిఖీల్లో 4 బస్సులతోపాటు 3కార్లను అధికారులు సీజ్ చేశారు.
తాజావార్తలు
- మోదీ గొప్ప ప్రధాని..
- గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు
- అగాథంలోకి తెలంగాణ
- అగాథంలోకి తెలంగాణ
- చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి
- అసోంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అపూర్వ స్పందన
- యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీ హైడ్రామా
- బిగ్ బాస్లోకి ఆరుగురు కామన్ మ్యాన్స్
- రేపు వినాయక నిమజ్జనం
- మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం
- మరిన్ని వార్తలు