వరంగల్

జిల్లా ఏర్పాటు హావిూని నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్‌

అండగా నిలచి అన్ని ఎన్నికల్లో విజయం సాధించిపెట్టాలి ములుగు,జనవరి3(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు జిల్లా కల ఫలిస్తోందని,జిల్లా ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని మార్కెట్‌ కమిటీ …

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు 

వరంగల్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్‌ అధికారులు సూచించారు. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగేలా …

సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మామునూర్‌కు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జే నరసింహ సూచించారు. కృషి కల్యాణ్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో …

నిరుద్యోగ యువతకు శిక్షణ

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): నిరుద్యోగ యువతీ, యవకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను అందించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్‌ యోజన పథకం ఒక సదవకాశమని ప్రాజెక్టు …

స్థానిక ఎన్నిక్లలోనూ సత్తా చాటాలి: కడియం

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి  అన్నారు. రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా …

భార్యపేరున ఇంటిస్థలం ఉంటే వడ్డీలేని రుణం

సింగరేణి కార్మికులకు అధికారుల సూచన 23న కొత్తగూడెంలో ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): సింగరేణి కార్మికులకు భార్య పేరున ఇంటి స్థలం ఉంటే రూ.10లక్షల వడ్డీ లేని రుణానికి …

ఓడిఎఫ్‌ కోసం కృషి

జనగామ,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చేందుకు  ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం లక్ష్యాన్ని చేరేలా పనిచేయాలని అధికారులు అన్నారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు …

విలీన గ్రామాలతో జనగామ మున్సిపాలిటీ విస్తరణ 

మున్సిపల్‌ ఎన్నికలకు ముందే రంగం సిద్దం జనగామ,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): మున్సిపల్‌ ఎన్‌ఇనకలకు ముందే జనగామ మున్సిపాలిటీని విస్తరించే పనిలో అధథికారులు పడ్డారు. ఇప్పటికే విలీన గ్రామాల పేర్లను ప్రకటించారు. …

కెటిఆర్‌ రాకతో పార్టీ మరింత బలోపేతం

తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌ : ఎర్రబెల్లి జనగామ,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా యువనేత కేటీఆర్‌ నియామకంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సముజ్జీగా సాగనుందని పాలకుర్తి ఎమ్మెల్యే …

నేటినుంచి గ్రావిూణ డాక్‌ సేవల ఉద్యోగుల సమ్మె

వరంగల్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  గ్రావిూణ తపాలా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు  ఆలిండియా గ్రావిూణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ వరంగల్‌ …