వరంగల్

గిరిజన చట్టాలను.. మోడీ, కేసీఆర్‌ తుంగలో తొక్కారు

– అధికారంలోకి రాగానే అటవీ హక్కు చట్టాన్ని అమలుచేస్తాం – గిరిజనులకు పోడుభూముల పట్టాలు అందజేస్తాం – ప్రాజెక్టుల రీడిజైన్‌లతో జేబులు నింపుకోవటమే కేసీఆర్‌ పని – …

మరోసారి కేసీఆర్‌ మాయమాటలు నమ్మకండి

– కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపారు – టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం భూపాలపల్లి, నవంబర్‌29(జ‌నంసాక్షి) : నాలుగేళ్లలో చేయని కేసీఆర్‌.. మళ్లీ గెలిపిస్తే  చేస్తానని నమ్మబలుకుతున్నారని, …

ఫసల్‌ బీమా యోజనలో వరి,మొక్కజొన్న,వేరుశనగ

జనగామ,నవంబర్‌29(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తోంది. యాసంగి సాగు చేసే రైతులు తమ పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా …

గొర్రెలకు ఉచితంగా మందుల పంపిణీ

జనగామ,నవంబర్‌29(జ‌నంసాక్షి): ప్రభుత్వం గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి గొర్రెల యూనిట్లను అందజేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారులు అన్నారు.  వైటర్నరీ డిస్పెన్సరీలు, ఎల్‌ఎస్‌యూలలో నిండుగా మందులున్నాయని …

మూడు నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ జోరు

నేరుగా రంగంలోకి దిగిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో ¬రెత్తుతున్న ప్రచారం జనగామ,నవంబర్‌28(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలమాలలు, మంగళ హారతులు, …

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్‌

నర్సంపేట,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో నర్సంపేటలో మంగళవారం 2కే వాక్‌ …

రామప్పను సందర్శించిన రష్యన్‌ దంపతు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): వెంకటాపురం మండలంలోని పాలంపేటలో ఉన్న ప్రసిద్ద రామప్ప దేవాలయాన్ని రష్యా దేశస్థులు వాల్డిమోర్‌ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక …

మధుసూధనాచారికి మద్దతుగా టిబిజికెఎస్‌ ప్రచారం

  జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ఎంతగానో కృషి చేశారని, అభివృద్ధిని గుర్తించి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి …

మహాకూటమికే కెయూ జెఎసి మద్దతు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణలో మహాకూటమికే కేయూ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేయూ జేఏసీ నాయకుడు మంద భాస్కర్‌ తెపారు. భూపాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చరేసిన …

అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం

  మళ్లీ కెసిఆరే సిఎం కానున్నారు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం ప్రచారంలో మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): గ్రామాల్లో ఎన్నికల సర్వేలు జరిపిన ప్రతీ …