వరంగల్

న్యాయం చేయకపోతే సిఎం ఇంటిముందు ఆందోళన చేస్తాం: తమ్మినేని

వరంగల్ అర్బన్: రైతులకు న్యాయం చేయకపోతే సిఎం కేసీఆర్ ఇంటిముందు ఆందోళన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన ఎనుమాముల మార్కెట్ …

తెలంగాణలో కుటుంబ పాలన: కేంద్ర మంత్రి రాధాకృష్ణన్

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్రమంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వరంగల్ లోని నక్కలగుట్టలో బీజేపీ మేథావుల సదస్సు గురువారం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న …

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

వరంగల్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. …

ఇంటి ముందు కూర్చుంటే .. ‘కారు’ చంపేసింది

కొత్త‌గూడ‌: వరంగల్ జిల్లాలొ దారుణం జరిగింది…పండగరోజున ఓ కుటుంబం తమ ఇంటి ముందు కూర్చొని ముచ్చటిస్తుండగా వారిమీద నుంచి   తవేరా వాహనం దూసుకెళ్లింది. ఈ  ప్ర‌మాదంలో ఒక …

బావిలో పడి యువరైతు మృతి

కురవి (వరంగల్) : వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన యువ రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా …

జాఫర్‌గడ్‌లో దారుణం.. చెట్లపొదల్లో ఆడశిశువు

జాఫర్‌గడ్(వరంగడ్ జిల్లా): జాఫర్‌గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లో వదిలివెళ్లారు. గ్రామస్తుల సమచారంతో …

భూ వివాదాల్లో వ్యక్తి హత్య

వరంగల్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం బైరాన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదాలతో తన చిన్నాన్నను ఈశ్వరయ్య(35) అనే ఓ యువకుడు కర్రతో కొట్టి చంపాడు. …

మంత్రాలనెపంతో దంపతులపై గొడ్డళ్లతో దాడి

నెక్కొండ(వరంగల్ జిల్లా): నెక్కొండ మండలం బిక్యాతండాలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో గ్రామానికి చెందిన గుగులోత్ రాజమ్మ(60), శత్రు(65) అనే దంపతులపై ఐదుగురు వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి …

వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సీఐడీ తనిఖీలు

వరంగల్‌/మహబూబ్‌నగర్‌ : వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో శుక్రవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంసెట్-2 పేపర్ లీకేజీపై దర్యాప్తు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు ర్యాంకులు సాధించిన కార్పొరేట్ …

వరంగల్ రైల్వేస్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్‌లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఒక్కసారి పగిలిపోవడంతో స్టేషన్ మొత్తం నీటి తో తడిసిపోయింది. పై నుంచి …