వరంగల్

పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం కండి: ఎమ్మెల్యే

వరంగల్‌,జనవరి25(జ‌నంసాక్షి): త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ పిలుపిచ్చారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలన్నారు. పంచాయతీ …

నేడు ఓటరు దినోత్సవం

వరగంల్‌,జనవరి24(జ‌నంసాక్షి): జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా ఏటా 25న ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పటి కమిషన్‌ నిర్ణయించారు. ప్రతీఒక్కరూ ఓటు వినియోగించుకోవాలనే లక్ష్యంతో వివిధ స్వచ్ఛంద సంస్థలు …

ఫిబ్రవరి 18న జమ్మూలో ఆమ్రపాలి పెళ్లి

వరంగల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి కాట పెళ్లి వచ్చేనెల 18న జమ్మూలో జరుగనుందని సమాచారం. ఇప్పటికే ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని వెల్లడి కావడంతో జిల్లాలో వరుడు …

 పంటలు కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి

వరంగల్‌,జనవరి23(జ‌నంసాక్షి): జిల్లాలో పంటలను కాపాడేందుకు గాను వెంటనే దేవాదులనీటిని పంపింగ్‌ చేసి ఆదుకోవాలని, ఇందుకోసం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రైతాంగం అధికారులను కోరుతోంది.  ప్రస్తుతం దేవాదుల …

కంప్యూటర్‌ కోర్సుల్లో యువతకు శిక్షణ

వరంగల్‌,జనవరి18(జ‌నంసాక్షి): దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై), ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌ మిషన్‌ (ఇజీఎంఎం) ద్వారా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ …

నేడు ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాలు

వరంగల్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా డిసెంబర్‌ 1నపలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిడ్స్‌పై …

పత్తిరైతులకు దక్కని ఆదరువు :గండ్ర

వరంగల్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిలేదని కాంగ్రెస్‌ నేత కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో రాష్ట్ర …

కెటిఆర్‌ చేతుల విూదుగా మెగా వైద్యశిబిరం

జనగామ,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈ నెల 18న శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శిబిరాన్ని …

నాణ్యమైన విత్తనాల సరఫరా

జనగామ,నవంబర్‌17(జ‌నంసాక్షి): రైతాంగానికి నాణ్యమైన, తక్కువ వ్యయంతో విత్తనాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఏవో అనురాధ అన్నారు. గ్రావిూణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా ఖరీఫ్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం …

స్వచ్చత కోసం కళా ప్రదర్శనలు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌17(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్ల ప్రాముఖ్యత తెలిసేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలని కలెక్టర ఆకునూరి మురళి కళాకారులకు సూచించారు. ఈ నిర్ణయంతో కళాకారులకు ఉపాధి …