రైతు సమస్యలపై తెరాసా నాయకుల ధర్నా
మద్దూరు: రైతులకు అవసరమయిన మేరకు పత్తి విత్తనాలను సరఫరా చేయాలని తహసిల్దారు కార్యాలయం ఎదుల టీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహంచారు. అనంతరం తహసిల్దారుకు వినతి పత్రం అందజేశారు.