అంతర్జాతీయం

భారత్‌- రష్యాల మధ్య బలపడ్డ బంధం

– ఇరుదేశాధినేతల చర్చలు – పలుకీలక ఒప్పందాలపై సంతకాలు పనాజి,అక్టోబర్‌ 15(జనంసాక్షి):రష్యాతో భారత్‌ బంధం మరింత బలపడింది. మళ్లీ కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది.  ప్రధాని మోదీ, రష్యా …

ఐటీలో మనమే నం.1

– టి బ్రిడ్జ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ సిలికాన్‌ వ్యాలీ,అక్టోబర్‌ 15(జనంసాక్షి):హైదరాబాద్‌ లో స్టార్టప్‌ లను ప్రపంచ దేశాలతో అనుసంధానం చేసే టీ బ్రిడ్జిని  తెలంగాణ రాష్ట్ర …

అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే…

– ట్రంప్‌ సంచలన వాఖ్యలు న్యూఢిల్లీ ,అక్టోబర్‌ 14(జనంసాక్షి): రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అద్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్‌1బి వీసాలు, ఔట్‌సోర్సింగ్‌ ప్రధానాంశాలుగా మారాయి. …

ఫార్మాకంపెనీ దిగ్జజాలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మెర్క్‌, ఫైజర్‌ కంపెనీలతో సమావేశం తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చ ఫార్మాసిటీ ఏర్పాటును వివరించిన మంత్రి తెలంగాణకు రావాల్సిందిగా అహ్వానం న్యూయార్క్‌,అక్టోబర్‌ 14(జనంసాక్షి):పరిశ్రమల …

బాబ్‌గిలానీకి సాహిత్యరంగ నోబుల్‌ పురస్కారం

స్విడన్‌,అక్టోబర్‌ 13(జనంసాక్షి): అమెరికన్‌ గాయకుడు, గీత రచయిత బాబ్‌ డిలాన్‌కు సాహిత్య రంగంలో నోబెల్‌ పురస్కారం లభించింది. అమెరికన్‌ పాటల సాంప్రదాయంలో బాబ్‌ డిలాన్‌ ఓ సరికొత్త …

వాషింగ్టన్‌లో మంత్రి కేటీర్‌ బిజీబిజీ

– ఏరోస్పేస్‌ రంగంలో యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై చర్చ -యునైటెడ్‌ స్టేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీతో చర్చ – తొలిరోజు పర్యటన విజయవంతం వాషింగ్టన్‌,అక్టోబర్‌ 13(జనంసాక్షి): తెలంగాణ …

జేమ్స్‌బాండ్‌ కొత్తకారు..!

  ఆస్టిన్‌ మార్టిన్‌.. ఈ బ్రాండ్‌పేరు చెబితే టక్కున జేమ్స్‌బాండ్‌ సినిమా గుర్తుకు వస్తుంది. ఎవరైనా బాండ్‌ స్టైల్‌లో ఆస్టిన్‌ మార్టిన్‌ వాడాలని కోరుకుంటారు. కానీ కొందరు …

కాశ్మీర్‌కు సాయం కొనసాగుతుంది

– పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ ఇస్లామాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి):కశ్మీర్‌కు సాయం చేయకుండా భూవ్మిూద ఉన్న ఏ శక్తీ తమను అడ్డుకోలేదని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పునరుద్ఘాటించారు. కశ్మీరులు …

అర్ధశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతులు

స్టాక్‌¬ం,అక్టోబర్‌ 10(జనంసాక్షి): ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. బ్రిటన్‌కు చెందిన ఒలీవర్‌ హర్ట్‌, ఫిన్‌లాండ్‌కు చెందిన బెంగ్ట్‌ హాల్మ్‌స్టామ్ర్‌లకు సంయుక్తంగా ఈ …

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

న్యూయార్క్‌,అక్టోబర్‌ 5(జనంసాక్షి):2016రసాయన శాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌ బహుమతి దక్కింది. అతి సూక్ష్మ యంత్రాలను అభివృద్ధి చేసినందుకు గాను జీన్‌ పెర్రీ సావేజ్‌, సర్‌ జే ఫ్రేజర్‌ …