అంతర్జాతీయం

టెక్నాలజీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం

– అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా – ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా ఇంటర్నెట్‌ – విశ్వవ్యాప్తంగా భారత్‌ తనపాత్రను పోషించాలి – పేదలు, ధనికుల మధ్య వ్యత్యాసాలు తగ్గించాలి …

46 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

ముంబయి,డిసెంబర్‌ 1,(జనంసాక్షి): దాదాపు 46,100 మంది భారతీయులకు అమెరికా శాశ్వత పౌరసత్వం లభించినట్లు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ¬మ్‌లాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను డీహెచ్‌ఎస్‌ …

అమెరికా వత్తిడికి తలొగ్గిన పాక్‌..

– ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్‌ అరెస్ట్‌ లా¬ర్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : లా¬ర్‌ కోర్టు ఆదేశాలతో గృహనిర్బంధం నుంచి విడుదలచేసిన ముంబై మారణ¬మం సూత్రధారి, లష్కరే తొయిబా …

ఆనాటి సచిన్‌ నాటౌట్‌.. నేటికి నాకు పజిలే

– వీడ్కోలు సభలో ఐసీసీపై మండిపడ్డ పాక్‌ క్రికెటర్‌ అజ్మల్‌ కరాచీ, నవంబర్‌30(జ‌నంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్‌ వివాదాస్పద స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ వీడ్కోలు చెప్పిన సంగతి …

షెరిన్‌ శరీరంలో ఎముకలు విరిగిపోయాయి 

హ్యూస్టన్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : సంచలనం రేపిన మూడేళ్ల చిన్నారి షెరిన్‌ హత్య కేసుకు సంబంధించి కీలకమైన విషయాలను అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు. షెరిన్‌ శరీరంలో ఎముకలు …

పాక్‌ ఉగ్రవాద అనుకూలత బయటపడింది

ముషారఫ్‌ వ్యాఖ్యలే నిదర్శనమన్న రాజ్యవర్ధన్‌ ముషారప్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది అన్న బలూచి ప్రజలు న్యూఢిల్లీ,నవంబర్‌30(జ‌నంసాక్షి): ఉగ్రవాదం.. పాకిస్తాన్‌ దేశ విధానం అని చెప్పడానికి ఆదేశ మాజీ అధ్యక్షుడు …

కోర్టులోనే విషం తాగి చనిపోయిన ఖైదీ 

నెదర్లాండ్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : యుద్ధం పేరుతో లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్నారంటూ ఓ ఖైదీకి శిక్ష విధించింది న్యాయస్థానం. అది విన్న అతడు తాను ఏ …

మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మిస్ ఇండియా

మిస్ ఇండియా మానుషి ఛిల్లర్ మిస్ వరల్డ్ గా ఎంపికైంది. 17 ఏళ్ల తర్వాత ఆ కిరీటం మళ్లీ భారత యువతికి దక్కింది. ఈ ఏడాది ఫెమినా …

నేను రాజీనామా చేయను

– జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే హరారే, నవంబర్‌17(జ‌నంసాక్షి): అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే నిరాకరించారు. శుక్రవారం ముగాబేను రాజీనామా చేయాలని కొందరు …

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

దుండగుడి కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి న్యూయార్క్‌,నవంబర్‌ 15,(జనంసాక్షి): అమెరికాలో మరోసారి తూటా పేలింది. ఉత్తర కాలిఫోర్నియాలోని థెహామా కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు …