Wednesday, 4 November 2026

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై:స్టాక్మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 77 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,917 దగ్గర,  నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8,142  దగ్గర ట్రేడవుతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *