అంతర్జాతీయం
సహాయక చర్యకు డెహ్రాడూన్ చేరుకున్న ఆర్మీ చీఫ్
డెహ్రాడూన్: ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సైన్యం సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు.
నేడు ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్
కింగ్‌స్టన్: నేటి నుంచి వెస్టిండీస్‌లో భారత్, శ్రీలంక, వెస్టిండిస్ జట్టు విండీన్‌తో శ్రీలంక తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాఉంది.
కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో చిక్కుకున్న పిల్లలు
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లోని పితోరగర్‌లో కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో పిల్లలు చిక్కుకున్నారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను బంధువులు కోరుతున్నారు.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు