అసోంలో పోలీస్ కాల్పులు, ఇద్దరు మృతి
గోల్‌పారా, జనంసాక్షి: అసోం గోల్‌పారాలో ఇవాళ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గోల్‌పారా, జనంసాక్షి: అసోం గోల్‌పారాలో ఇవాళ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటించనున్నారు. డుంకా, దేవ్‌గఢ్, గొడ్డాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
చత్తీస్‌గడ్: కంకేర్ జిల్లాలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు.